AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashika Ranganath: ఇంత అద్భుతాన్ని చూసి అందానికే కన్నుకుట్టదా.. ఈ వయ్యారి సొగసులకు వెన్నెలే చిన్నబోదా..

అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆషికాకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఏకంగా నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నాగ్ జోడిగా నా సామిరంగ సినిమాలో నటిస్తుంది ఆషికా రంగనాథ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆషికా... తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. స్కైబ్లూ కలర్ లెహాంగాలో అందమే అద్భుతంగా మారినట్లు ఉంది.

Rajitha Chanti
|

Updated on: Dec 15, 2023 | 9:37 PM

Share
అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆషికాకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

1 / 6
ఈ సినిమా తర్వాత ఏకంగా నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నాగ్ జోడిగా నా సామిరంగ సినిమాలో నటిస్తుంది ఆషికా రంగనాథ్.

2 / 6
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆషికా... తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. స్కైబ్లూ కలర్ లెహాంగాలో అందమే అద్భుతంగా మారినట్లు ఉంది.

3 / 6
 ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. నీలి మేఘమాలవో.. నీలాల తారవో.. నీ సోయగాలతో.. మదినీ దోచిపోదువో.. సాంగ్ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తుంది.

4 / 6
 ఆషికా.. 1996లో కర్ణాటకలో తుమకూరు ప్రాంతంలో జన్మించింది. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ లో సందడి చేస్తుంది.

5 / 6
 ఇంత అద్భుతాన్ని చూసి అందానికే కన్నుకుట్టదా.. ఈ వయ్యారి సొగసులకు వెన్నెలే చిన్నబోదా..

6 / 6
Follow Us
పెళ్లికి వెళుతుండగా ఊహించని ఘటన.. రెప్పపాటులో..

ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం

సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా

సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?

లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?

తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..

బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?

స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్

6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!