AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంగా అర్జున్ రెడ్డి బ్యూటీ.. చూడనీకి రెండు కళ్లే చాలవు..

అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎప్పుడూ ట్రెండీ డ్రెస్‌లలో గ్లామర్ ఒలకబోస్తూ కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో తన అందంతో అందరినీ మయా చేస్తుంది.

Samatha J
|

Updated on: Oct 21, 2025 | 6:11 PM

Share
బ్యూటీ షాలిని పాండే గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.  ఈ చిన్నది షాలిని కంటే ప్రీతిగానే చాలా మందికి పరిచయం. ఈ బ్యూటీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవర కొండ సరసన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ప్రీతి పాత్రలో తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి.

1 / 5
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక వరసగా ఆఫర్స్ అందుకొని, స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకుటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

2 / 5
తర్వాత తెలుగులో వచ్చిన పలు సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో ఈ చిన్నది ఆఫర్స్ కోసం బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రెండీ వేర్ డ్రెసెస్‌లొ తన క్యూట్ నెస్‌లో అందరినీ మాయ చేస్తుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నిది తాజాగా పర్పుల్ కలర్ లెహెంగాలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.

4 / 5
పర్పుల్ కలర్ లెహెంగాలో తన అందంతో చంపేస్తున్న  ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ, క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5