Vishnupriya: ఫిజికల్ హెల్త్ ఖరాబ్, రిలేషన్స్ ఖరాబ్.. కానీ.. విష్ణు ప్రియా షాకింగ్ పోస్ట్
బుల్లితెర పై చాలా మంది ముద్దుగుమ్మ తమ టాలెంట్ తో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలా పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీస్ లో విష్ణు ప్రియా ఒకరు. పటాస్ఎం పోరా పోవే షోల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుందజీ విష్ణు ప్రియా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
