Sreemukhi: బంగారు పట్టుచీరలో అందంగా ముస్తాబైన అందాల యాంకరమ్మ.. శ్రీముఖి లేటేస్ట్ ఫోటోస్..
యాంకర్ శ్రీముఖి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బంగారు పట్టుచీరలో.. నగలతో మరింత అందంగా మెరిసిపోయింది. బంగారు ఆభరణాలతో ముస్తాబై.. గోల్డెన్ చీరకు తగ్గ డిజైనర్ బ్లౌజ్లో అందంగా ముస్తాబై.. వింటేజ్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. క్లాసిక్ పెళ్లికూతురు లుక్స్ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓవైపు యాంకర్‌గా షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ కీలకపాత్రలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.