- Telugu News Photo Gallery Cinema photos Anasuya bharadwaj latest saree photos goes viral in social media
Anasuya Bharadwaj: చిలక పచ్చ చీరలో.. చిలిపి వయ్యారం.. అనసూయ లేటెస్ట్ ఫొటోస్
సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ చిన్నది. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోల్స్ కు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు వదిలింది. చిలకపచ్చ చీరలో అదరగొట్టింది. చీరకట్టుకో అనసూయ ఇచ్చిన క్యూట్ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Updated on: Sep 04, 2023 | 1:02 PM

బుల్లితెర అందాల రాణిగా దూసుకుపోతుంది అనసూయ. టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ ఈ అమ్మడు రాణిస్తుంది. జబర్దస్త్ కామెడీ షోతో కావాల్సినంత క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. తన చలాకీ మాట్లతోనేకాదు అందంతోనూ కవ్విస్తుంది.

ఇక ఇదే క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ ను టర్న్ చేసింది. ఆ సినిమాలో రంగమ్మత్తగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

ఆతర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ్ భాషలోనూ అనసూయ అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్ గా అక్కడ కూడా కొన్ని సినిమాలు చేస్తుంది. ప్రభుదేవా సినిమాలోనూ ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ చిన్నది. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోల్స్ కు కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు వదిలింది. చిలకపచ్చ చీరలో అదరగొట్టింది. చీరకట్టుకో అనసూయ ఇచ్చిన క్యూట్ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.





























