Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. 3 లక్షల మంది బాలికలకు HV వ్యాక్సిన్ పై అవగాహన..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో దీపిక పదుకొణె నటిస్తుంది. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ మాత్రం హెచ్ పీవీ వ్యాక్సిన్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
