10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు
స్టార్ కిడ్స్ గా పుట్టినంత మాత్రాన కెరీర్‌లో అన్నీ సులభంగానే దొరికిపోతాయని అనుకోవడం సహజం. అయితే ప్రతి స్టార్ కిడ్ ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరు తల్లిదండ్రుల బాటలో నడిస్తే.. మరికొందరు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ ఒకరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
