ఇదేం అరాచకం రా బాబు.. షాకింగ్ లుక్‌లో భాగ్యం!
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ, తన అందంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ, తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. తన గ్లామర్‌తో కుర్రకారును పిదా చేస్తూ చూపుతోనే చంపేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5