ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. అయినా అద్దె ఇంట్లోనే ఉంటున్న బ్యూటీ.. ఆమె ఎవరంటే
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ క్రేజ్ మాములుగా ఉండదు. సినిమాలతో పాటు నెట్టింట కూడా అభిమానులను అలరిస్తూ రచ్చ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేయడమే కాదు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
