లైఫ్ మాత్రమే కాదు.. కెరీర్ కూడా సర్కిల్ లాంటిదే. ఏ రంగంలోనైనా, ఎంత ఎదిగినా... కొన్ని విషయాలు, కొందరు వ్యక్తులు రిపీట్ కావడం కామన్. ఈ విషయాన్ని బాగానే అబ్జర్వ్ చేశారు చెన్నై సుందరి త్రిష. జస్ట్... అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు, ఆ అంశాలతోనే కెరీర్ని కలర్ఫుల్గా మలచుకుంటున్నారు.