Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడం సార్ మేడం అంతే..! కుర్రభామలకు గుబులు పుట్టిస్తున్న శ్రీదేవి..

శ్రీదేవి రుక్మిణి సినిమాతో టాలీవుడ్ యూ పరిచయం అయ్యింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆతర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమా ఆ ద్వారా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్ళి కాని ప్రసాద్, రవితేజ వీర సినిమాల్లో నటించింది.

Rajeev Rayala

|

Updated on: Jan 31, 2025 | 1:29 PM

శ్రీ దేవి విజయ్ కుమార్.. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు ఈ అమ్మడు. ఈ చిన్నది హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. తమిళ సినిమా "రిక్షా మామ" సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

1 / 5
శ్రీ దేవి విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమెకు నలుగురు అక్కలు (కవిత, అనిత, వనిత, ప్రీతి), ఒక అన్నయ్య (అరుణ్ విజయ్) ఉన్నారు. వీరందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 

2 / 5
శ్రీదేవి రుక్మిణి సినిమాతో టాలీవుడ్ యూ పరిచయం అయ్యింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆతర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమా ఆ ద్వారా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 5
నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్ళి కాని ప్రసాద్, రవితేజ వీర సినిమాల్లో నటించింది. తమిళ్, తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లోనూ న నటించి మెప్పించింది శ్రీదేవి. ఇక ఇప్పుడు పలు టీవీ షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తోందిశ్రీదేవి. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us