Tollywood: కడలి తీరాన స్టార్ హీరోయిన్ పరుగులు.. ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా..?

సాగర తీరాన పరుగులు పెడుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? పాన్ ఇండియా లెవల్లో అత్యంత డిమాండ్ ఉన్న తారలలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.

Rajitha Chanti

|

Updated on: Sep 22, 2024 | 10:02 AM

1 / 5
గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన శోభితా.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ గెలుచుకుంది. ఆ  తర్వాత 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన శోభితా.. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే తెలుగులో అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది.

3 / 5

4 / 5
ఇటీవలే అక్కినేని నాగచైతన్యతో శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా నెట్టింట ప్రచారం జరిగింది.  ఈ క్రమంలో తాజాగా సముద్ర తీరాన శోభితా చేసిన క్రేజీ ఫోటోషూట్ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?