Shruti Marathe: 15- 20ఏళ్లుగా ఆ మాటలు వింటున్నా.. ఇప్పుడు నాకు నవ్వొస్తుంది
సినీ తారల వ్యక్తిగత జీవితాలు, వారి లుక్స్, ఫిట్‌నెస్ గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం సెలబ్రిటీల మానసిక ఆరోగ్యంపై ఎంతగా ఉంటుందో తాజాగా నటి శ్రుతి మరాఠే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
