Shruti Haasan: బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ బ్యూటీ.. శ్రుతిహాసన్ క్రేజీ పిక్స్
అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
