Sreemukhi: కాటుక కళ్లతో కుర్రాళ్లను కవ్విస్తోన్న శ్రీముఖి.. అందాల యాంకరమ్మ లేటెస్ట్ ఫొటోస్
బుల్లితెర పై రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. ప్రముఖ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యే కొన్ని షోలతో బాగా పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక యాంకర్ గా పలు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అలాగే సినిమా ఇంటర్వ్యూస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. అంతే కాదు కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
