Shraddha Das: అందాలతో అదరగొట్టిన హాట్ బ్యూటీ శ్రద్దా దాస్.. లేటెస్ట్ ఫొటోస్
ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ అయ్యింది హాట్ బ్యూటీ శ్రద్దాదాస్. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్ నటించిన ఆర్య 2, అలాగే ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది.
Updated on: Oct 19, 2023 | 1:50 PM

ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ అయ్యింది హాట్ బ్యూటీ శ్రద్దాదాస్. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

అల్లు అర్జున్ నటించిన ఆర్య 2, అలాగే ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది.

ఇక సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ లాంటి సినిమాలో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి. ఇప్పుడు ఈ చిన్నది సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది. ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రకరకాల ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట అప్లోడ్ చేసింది. చీరకట్టులో అదరగొట్టింది శ్రద్దా.




