AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. టాలీవుడ్‏లో సంయుక్త క్రేజ్.. వరుస‏ హిట్స్‏తో జోష్ మీదున్న కేరళ కుట్టి..

అదృష్టం అంటే ఈ అమ్మాయిదే కాబోలు. మొదటి సినిమాలో చిన్న రోల్. అంతగా ప్రాధాన్యత.. స్క్రీన్ స్పేస్ లేని పాత్ర. అయినా సరే నటించి తెలుగు తెరకు పరిచయమైంది.

Rajitha Chanti
|

Updated on: Apr 22, 2023 | 11:38 AM

Share
అదృష్టం అంటే ఈ అమ్మాయిదే కాబోలు. మొదటి సినిమాలో చిన్న రోల్. అంతగా ప్రాధాన్యత.. స్క్రీన్ స్పేస్ లేని పాత్ర. అయినా సరే నటించి తెలుగు తెరకు పరిచయమైంది.

అదృష్టం అంటే ఈ అమ్మాయిదే కాబోలు. మొదటి సినిమాలో చిన్న రోల్. అంతగా ప్రాధాన్యత.. స్క్రీన్ స్పేస్ లేని పాత్ర. అయినా సరే నటించి తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 8
కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే భీమ్లా నాయక్. ఆ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.

2 / 8
ఈ చిత్రంలో క్లైమాక్స్ లో రానాని కాపాడుకునే క్రమంలో ఆమె యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు అంతా.. అమ్మాయి బాగుంది.. నటనతో మెప్పిస్తోంది. ఇంకేముంది వరుస అవకాశాల క్యూ కట్టాయి.

3 / 8
 ఆ తర్వాత కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో తెలుగులో అమ్మాడి పేరు మారుమోగింది.

4 / 8
 ఆతర్వాత తమిళ్ స్టార్ ధనుష్ సరసన సార్ చిత్రంలో నటించింది. ఈ మూవీ  సైతం భారీ విజయాన్ని అందుకుంది. వరుస హిట్లతో దూసుకపోతున్న ఈ భామా ఖాతాలో తాజాగా విరూపాక్ష చేరింది.

5 / 8
 కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఇందులో సంయుక్త కథానాయికగా నటించగా.. కాస్త గ్లామర్ డోస్ పెంచింది.

6 / 8
గత సినిమాల్లో హోమ్లీగా కనిపించినా ఈ అమ్మడు.. ఇందులో కాస్త డోస్ పెంచి అలరించింది. దీంతో చాలా సినిమాలకు హీరోయిన్ దొరికేసిందన్న భావన దర్శకనిర్మాతల్లో కలుగుతుంది.

7 / 8
వరుస హిట్లతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

8 / 8
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!

ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం

క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..

2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!

చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్

రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం