AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని వదిలేసిన తర్వాత హాయిగా ఉంది.. షాకింగ్ విషయం చెప్పిన సమీరారెడ్డి

 ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

Rajeev Rayala
|

Updated on: May 28, 2026 | 2:09 PM

Share
 ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది.

1 / 5
అందాల భామ సమీరారెడ్డి 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లుక్ మారిపోయింది.. బరువు పెరిగిపోయింది. హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది సమీరా రెడ్డి. 

2 / 5
సమీరా రెడ్డి తన అందం లేదా రూపానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని చెబుతోంది. తాజాగాసమీరారెడ్డి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది.. స్టైలిష్‌గా మీరందరూ చక్కగా దుస్తులు ధరించడాన్ని ఆస్వాదిస్తారా.? నిజం చెప్పాలంటే, నాకు దానిపై ఆసక్తి పోయింది. దానికి ఒక కారణం ఉంది. గతంలో, నా రూపం ఎలా ఉంటుందోనని నేను చాలా ఆందోళన చెందేదాన్ని.. 

3 / 5
ఫిట్ గాఉండాలని, గ్లామరస్ గా కనిపించాలని, మంచి రూపం ఉండాలని నాలో చాలా ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు నాకు, నా రూపమే నా శైలిగా, నా పద్ధతులుగా మారింది. ఒత్తిడి లేదు. మీ రూపం, మీ స్టైల్, ఒత్తిడిని వదిలించుకున్న తర్వాత, వైబ్ భిన్నంగా ఉంటుందని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. 

4 / 5
గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది.  అప్పట్లో తన బరువు 105కేజీలకు పైగా ఉండేదని దాని వల్ల చాలా ట్రోల్స్ బారిన పడ్డాను అని తెలిపింది సమీరా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. జనాలు మంచి వాళ్లు కాదు..ఏదైనా సరే చెప్పాలనుకుంటే మొహం మీదే చెప్పేస్తారు. నా పక్క వారు కూడా నన్ను ట్రోల్ చేశారు. కానీ అవి నన్ను అంతగా బాధపెట్టలేదు.

5 / 5
Follow Us
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!

తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?

విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..

అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?

అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర