Samantha Ruth Prabhu : సామ్ ఈజ్ బ్యాక్.. రోజుకో ఫోటో షేర్ చేస్తూ అభిమానులే అవాక్ అయ్యేలా..

| Edited By: TV9 Telugu

Oct 31, 2023 | 12:16 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సామ్. సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మాయోసైటిస్ కారణంగా సామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంటుంది. 

1 / 5
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సామ్. 

2 / 5
సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మాయోసైటిస్ కారణంగా సామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంటుంది. 

3 / 5
సామ్ చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో కనిపించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. 

4 / 5
ఇక సామ్ తెలుగు, తమిళ్ తో పాటు ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

5 / 5
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ సోషల్ మీడియాలో రోజుకొ బొమ్మ చూపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫోటోలను నెట్టింట పంచుకుంటూ హాట్ టాపిక్ గా మారుతోంది. రోజుకొన స్టైల్ ల్లో ఫోటోలు దిగి షేర్ చేస్తోంది సామ్. 