- Telugu News Photo Gallery Cinema photos Actress ruhani sharma shared her latest cute pics goes viral
Ruhani Sharma: క్యూట్ ఫోటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ రుహని శర్మ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు సినిమాలు చేసింది.
Updated on: Mar 13, 2025 | 4:27 PM

మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు సినిమాలు చేసింది.

వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.

అయితే ఈ బ్యూటీ ఒకొక్కసారి తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది. అలాగే మరో వైపు పద్దతిగా చీరకట్టులో లేదా చుడిదార్ లో కనిపించి మెప్పిస్తుంది.

తాజాగా ఆరెంజ్ కలర్ డ్రస్ లో అందమైన ఫోటోలను పంచుకుంది. సింపుల్ డ్రస్ లో చూడ చక్కగా ఉంది ఈ భామ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.