AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha : మైఖేల్ జాక్సన్ పక్కన ఉన్నా నాకు ఆ హీరోనే బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..

90వ దశకంలో టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. తన గ్లామర్, అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు , క్యూట్ నటనతో ఆమె అప్పట్లో 'కనకతార'గా, 'గ్లామర్ క్వీన్'గా ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరో గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషళ్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: May 25, 2026 | 3:39 PM

Share
నటి రంభ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమకాలీన హీరోయిన్లలో ఎవరిని పోటీగా భావించేవారని అడిగినప్పుడు, మీనా, రోజాలతో తక్కువ కాంబినేషన్లు ఉన్నాయని, కానీ రమ్యకృష్ణ విషయంలో మాత్రం భయం వేసేదని తెలిపారు. ఆమె సీనియర్ అని, ఒక మూమెంట్ చేసేటప్పుడు ఆమె స్థాయికి చేరుకోవడం కష్టమని భావించేదాన్ని కానీ రమ్యకృష్ణ చాలా సహకరించేవారని పేర్కొన్నారు.

1 / 5
ఇప్పటి హీరోయిన్లలో నయనతార, ఇలియానా, కాజల్, త్రిషలలో త్రిష అంటే తనకు చాలా ఇష్టమని రంభ వెల్లడించారు. అందుకు కారణం పర్టిక్యులర్‌గా లేకపోయినా, రెండు మూడు సార్లు కలిసినప్పుడు త్రిష చాలా ఆప్యాయంగా మాట్లాడారని, చాలామంది తెలిసినా తెలియన్నట్టు ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. యువ హీరోల సరసన నటించే అవకాశం వస్తే ఎవరితో చేస్తారని అడగగా, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో ఇప్పటికే చేశానని, ప్రభాస్, మహేష్ బాబులతో చేయలేదని, అవకాశం వస్తే ఆలోచిస్తానని రంభ బదులిచ్చారు.

2 / 5
తన స్పెషల్ సాంగ్స్‌లో నాచోరే నాచోరే తనకెంతో ఇష్టమని, ఈ పాటతోనే తాను చాలా షోలు చేశానని, నాచోరే నాచోరే రంభ అనే పేరు వచ్చిందని చెప్పారు. అయితే, ఈ పాటలో ఎన్టీఆర్ కష్టపడింది అంతా ఇంతా కాదని, ఆ పేరు తనకు వచ్చిందని సరదాగా అన్నారు. నాతో డాన్స్ చేసిన స్టార్స్‌లో ఎవరు సూపర్బ్ డాన్సర్ అని ప్రశ్నించగా, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవా, అల్లు అర్జున్‌లలో చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు గొప్ప అభిమానినని అన్నారు. అయినప్పటికీ, బెస్ట్ డాన్సర్ మాత్రం జూనియర్ ఎన్టీఆరే అని తేల్చి చెప్పారు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా గొప్పవారని, కానీ ఒక డాన్సర్‌గా ఎన్టీఆర్ అంకితభావం, కష్టపడే తత్వం అద్భుతమని రంభ కొనియాడారు.

3 / 5
జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ గురించి వివరిస్తూ, ఒక మూమెంట్ కోసం ఆయన పడే కష్టం చూస్తే పిచ్చెక్కుతుందని అన్నారు. కాళ్లు వాచిపోయినా, ఆ మూమెంట్ వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకుండా సాధన చేస్తారని, అలాంటి డెడికేషన్ ఏ మనిషిలోనూ చూడలేదని రంభ ప్రశంసించారు. మైఖేల్ జాక్సన్ వచ్చినా ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అని చెప్తానని ధీమాగా అన్నారు. విజయవాడ విజయలక్ష్మి రంభగా మారకుండా ఉండుంటే ఏమయ్యేదని అడిగిన ప్రశ్నకు, డాక్టర్, ఇంజనీర్ వంటివి కాదని, తన తండ్రి తన అల్లరి చూసి 18 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేసేవారని సరదాగా బదులిచ్చారు.

4 / 5
 చివరగా, ప్రేక్షకుల కోసం తాను ఎవరికీ చెప్పని ఒక సీక్రెట్‌ను రంభ వెల్లడించారు. ఆర్టిస్టులంటే అందరూ డైట్‌లో ఉంటారని అనుకుంటారు కానీ తనకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా బండి మీద రాస్ప్బెర్రీ డాలీ ఐస్ క్రీమ్ అంటే ప్రాణమని తెలిపారు. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇలాంటి కుచ్చి ఐస్ తినేదానినని, ఇందుకోసం తన అమ్మతో చాలా తిట్లు, దెబ్బలు కూడా తిన్నానని గుర్తుచేసుకున్నారు. మరో రహస్యంగా, చిరంజీవి మేకప్ అద్దాన్ని తానొకసారి "కొట్టేశానని" తెలిపారు. తన మేకప్ మ్యాన్ శివ బంధువైన వెంకటేష్ రావు చిరంజీవికి మేకప్ చేస్తుండేవారని, ఒక రోజు ఆయన వాడిన అద్దం తనకు నచ్చిందని, అప్పటి నుండి దానిని ఒక ఇన్స్పిరేషన్‌గా, అదృష్ట వస్తువుగా భావిస్తూ తనతోనే ఉంచుకున్నానని రంభ వెల్లడించారు

5 / 5
Follow Us
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి

జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..

వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు

10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..

రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?

ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!

వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే

ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..

మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!

చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర