బ్లాక్ కలర్ డ్రస్‌లో బాపుబొమ్మ వయ్యారాలు.. కుర్రాళ్లను కవ్విస్తున్న ప్రణీత సుభాష్
టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఆతర్వాత ఆ హీరోయిన్స్ కనిపించకుండా మాయమవుతున్నారు. అలంటి వారిలో ప్రణీత సుభాష్ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ప్రణీత. ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
