Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీల కొంత కాలంగా వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
