Actress: 51 ఏళ్ల వయసులో ఈ అరాచకమేంట్రా సామీ.. కుర్ర హీరోయిన్లకే టెన్షన్ పుట్టిస్తోందిగా..
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ డ్యూడ్ అంటున్నారు ఇప్పుడు సీరియర్ యాక్టర్స్. ఆరు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు కొందరు స్టార్ హీరోస్. ఇక హీరోయిన్స్ ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలుగా, షాకింగ్ ఫిట్నెస్ లుక్ తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
