AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madonna Sebastian: మత్తెక్కిస్తున్న మడోన్నా సెబాస్టియన్.. చీరకట్టులో భలేగా ఉందిగా

మడోన్నా సెబాస్టియన్.. ఈ ముద్దుగుమ్మ కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ కూడా.. ఈ చిన్నది కెరీర్ బిగినింగ్‌లో టెలివిజన్ యాంకర్‌గా చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంటుంది. మడోన్నా 2015లో మలయాళ చిత్రం "ప్రేమమ్" ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది.

Rajeev Rayala
|

Updated on: Sep 12, 2025 | 1:44 PM

Share
మడోన్నా సెబాస్టియన్.. ఈ ముద్దుగుమ్మ కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ కూడా.. ఈ చిన్నది కెరీర్ బిగినింగ్‌లో టెలివిజన్ యాంకర్‌గా చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంటుంది. 

1 / 5
మడోన్నా 2015లో మలయాళ చిత్రం "ప్రేమమ్" ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో మడోన్నా సెలిన్ పాత్రలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత, ఆమె 2016లో తమిళ చిత్రం "కాదలుమ్ కడందు పోగుమ్" ద్వారా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. 

2 / 5
ఇక ప్రేమమ్ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది. ఈ సినిమాలోనూ మడోన్నా నటించి మెప్పించింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. తెలుగులో కంటే మళయాళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. 

3 / 5
తెలుగులో ప్రేమమ్ సినిమా తర్వాత మడోన్నా సెబాస్టియన్. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. తెలుగు కంటే మళయాళంలోనే ఈ ముడుగుమ్మకు ఎక్కువ ఆఫర్స్ అందుకుంది. 

4 / 5
ఇటీవల దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. లియోలో దళపతి చెల్లిగా కనిపించింది మడోన్నా. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

5 / 5