కూతురు వేలకోట్లకు యువరాణి.. తల్లి మాత్రం పల్లెటూరిలో..!కారణం తెలిస్తే షాక్ అవుతారు
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెచ్చుకుంది కత్రినా కైఫ్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు ఫ్యాషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ అమ్మడు విలాసవంతమైన జీవితం గురించి తరచూ వార్తలు వస్తుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
