సీరియల్‌లో పద్దతిగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు హీరోయిన్‌లకు పోటీగా గ్లామర్ షో!
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కొన్ని సీరియల్స్ ఏళ్ల తరబడి కొనసాగుతూ కుటుంబ ప్రేక్షకులకు ఎంతో చేరువవుతుంటాయి. అదే సమయంలో వాటిలో నటించే నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సీరియల్ నటీమణులు తమ నటనతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
