Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మాడీ స్టైలే వేరప్పా.. నెట్టింట పోరగాళ్లను ఆగం చేస్తోన్న వయ్యారి.. కిర్రాక్ ఉందిగా..

తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది ఈ వయ్యారి. ఇప్పుడిప్పుడే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ వయ్యారి.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే ఆకట్టుకుంటుంది.

Rajitha Chanti

|

Updated on: Mar 14, 2025 | 12:54 PM

దివ్య భారతి.. కన్నడలో ఫేమస్ హీరోయిన్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.

1 / 5
దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది దివ్య భారతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రానున్నాయి.

3 / 5
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అరాచకం సృష్టిస్తుంది హీరోయిన్. రెగ్యులర్ గా స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా చీరకట్టులో మోడ్రన్ లుక్ లో మతిపోగొట్టేస్తుంది.

4 / 5
ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దివ్య భారతి పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో ఈ  బ్యూటీ ప్రేమలో ఉందని ప్రచారం నడిచింది. ఈ రూమర్స్ ను ఇద్దరూ ఖండించారు.

5 / 5
Follow us