Tollywood : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నెట్టింట సెగలు రేపుతున్న టాలీవుడ్ హీరోయిన్.. క్యూట్‌నెస్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ..
టిక్ టాక్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి.. తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా ఫేమ్ తో కథానాయికగా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటున్న తారల గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
