AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagyashri Borse: అందాల భామ భాగ్య శ్రీ స్పీడ్ పెంచడం లేదే.. రామ్ సినిమా తర్వాత ఎవరితో..?

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారిలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.

Rajeev Rayala
|

Updated on: Feb 13, 2025 | 2:01 PM

Share
ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారిలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారిలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.

1 / 5
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది ఈ వయ్యారి భామ. తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది.

2 / 5
తమిళ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ వయ్యారి భామ.

3 / 5
ఆ మధ్య పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి గత ఏడాది ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ చిన్నది సినిమాలు తగ్గించింది. 

4 / 5
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ పెళ్ళైనా కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

5 / 5