AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చటి ప్రకృతిలో పరవశించిపోతున్న లైగర్ బ్యూటీ..అనన్య పాండే క్యూట్ ఫొటోస్

గ్లామర్ బ్యూటీ అనన్య పాండే గురించి స్పెషల్‌గా చెప్పా్ల్సిన పని లేదు. ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 01, 2025 | 7:58 PM

Share
అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గ్లామర్‌తో ఎంతో మంది మనసు దోచేసిన ఈ బ్యూటీ ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా తన ఫ్యాషన్ ‌తో అందరినీ తన వైపు లాక్కుంటుంది.

1 / 5
 లైగర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమం అయ్యింది అనన్య పాండే. ఈ మూవీతో టాలీవుడ్‌లో, పాన్ ఇండియా లెవల్‌లో మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అనుకుంది. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగులో ఛాన్స్‌లు కూడా లేకపోవడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తుంది.

2 / 5
 ఇక బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ఏ మాత్రం సమయం దొరికినా సరే వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటిఫుల్ నటి ఇటాలియన్ కి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తన డిఫరెంట్ స్టైలిష్ లుక్‌లో ఉన్న దుస్తులను ధరించి పచ్చటి చెట్ల మధ్య సరదాగా గడుపుతుంది.

3 / 5
తాజాగా ఈ అందాల చిన్నది తన ఇటాలియన్ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. అందులో ఈ బ్యూటీ లేత పసుపు రంగు ట్రెండీ డ్రెస్ ధరించి, చేతిలో  బ్యాగ్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది.  అంతే కాకుండా బ్లూ డెనిమ్ జీన్స్ లో అందమైన లోయల్లో బోట్ రైడ్ చేస్తూ.. అక్కడి పచ్చటి ప్రకృతిని బ్యూటిఫుల్ ప్లేస్‌ను అందరికీ పరిచయం చేసింది.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ చిన్నది తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ కేసరి 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..