- Telugu News Photo Gallery Cinema photos Actress Aishwarya Rajesh Shares Latest Glamour Photos Goes Viral telugu movie news
Aishwarya Rajesh: పద్దతిగా ఉండే తెలుగమ్మాయి.. గ్లామర్ డోస్‌తో హీటెక్కిస్తోందిగా.. ఐశ్వర్య రాజేష్ స్టన్నింగ్ లుక్స్..
ఐశ్వర్య రాజేష్.. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో రాణిస్తోంది. ఫీమేల్ ఓరియేంటెడ్ చిత్రాలకు ఐశ్వర్య రాజేష్ కేరాఫ్ అడ్రస్. హీరోయిన్ పాత్రలే కాకుండా విభిన్న కంటెంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Jul 19, 2024 | 8:43 PM

ఐశ్వర్య రాజేష్.. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో రాణిస్తోంది.

ఫీమేల్ ఓరియేంటెడ్ చిత్రాలకు ఐశ్వర్య రాజేష్ కేరాఫ్ అడ్రస్. హీరోయిన్ పాత్రలే కాకుండా విభిన్న కంటెంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఇన్నాళ్లు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. మోడ్రన్ డ్రెస్సులో ఐశ్వర్య చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఐశ్వర్య లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో మెరిసింది. ఈ మూవీలో సహజ నటనతో కట్టిపడేసింది.

ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే ఐశ్వర్య ఇప్పుడు మాత్రం గ్లామర్ డోస్ పెంచేసి మోడ్రన్ డ్రెస్సులో మైండ్ బ్లాంక్ చేస్తుంది. తాజాగా ఐశ్వర్య లుక్స్ పై క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.




