AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Lekshmi: ఏంటి బాసు ఈ అమ్మాయి ఇంత ముద్దుగా ఉంది.. మీరూ ఓ లుక్కేయండి

తమిళ్ గ్లామరస్ బ్యూటీ.. ఐశ్వర్య లక్ష్మీ. ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మీ. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు.

Rajeev Rayala
|

Updated on: Sep 06, 2025 | 9:00 PM

Share
తమిళ్ గ్లామరస్ బ్యూటీ.. ఐశ్వర్య లక్ష్మీ. ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మీ.

1 / 5
ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది.

2 / 5
ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అలాగే తమిళ్ లో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో నటించింది.

3 / 5
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్మడి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. రెగ్యులర్ గ తన క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు. 

4 / 5
ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మీ. 2014లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. అదే ఏడాది మాయనది సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమె ఫిల్మ్‌ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..