AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Shankar: నీలికళ్లతో మాయ చేస్తోన్న అందాల అదితి.. వైరలవుతున్న హీరోయిన్ ఫోటోస్..

అదితి శంకర్.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. చేసింది రెండు సినిమాలే అయినా.. అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్. డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి.. ఇప్పుడు స్టార్ డమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. గతేడాది విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించడానికి చాలా టైమ్ పటటింది.

Rajitha Chanti
|

Updated on: Dec 29, 2023 | 2:32 PM

Share
అదితి శంకర్.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. చేసింది రెండు సినిమాలే అయినా.. అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్.

1 / 5
డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి.. ఇప్పుడు స్టార్ డమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.

2 / 5
గతేడాది విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది.  కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

3 / 5
ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించడానికి చాలా టైమ్ పటటింది. ఇటీవలే మాహావీరుడు సినిమా సూపర్ హిట్ అందుకుంది.

4 / 5
హీరో శివ కార్తికేయన్ సరసన నటించి మెప్పించింది అదితి. కేవలం హీరోయిన్‏గానే కాదు.. సింగర్‏గానూ అదరగొట్టేసింది అదితి.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర