Rajashekhar : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆ రోల్ మిస్సాయ్యాను.. ఓపెన్ అయిన హీరో రాజశేఖర్..
సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత బట్టి ముఖ్య పాత్రలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న బైకర్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తాను మిస్ అయిన పాత్ర గురించి ఓపెన్ అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
