AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుంధతిలో విలన్‌గా నేనే చేయాల్సింది.. కానీ అందువల్లే వదులుకోవాల్సి వచ్చింది

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు మనం అనుకున్న పాత్ర కాకుండా, అనుకోకుండా వచ్చిన మరో పాత్రే కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. అలా తన సినీ ప్రయాణంలో కీలకమైన మార్పును తీసుకొచ్చిన చిత్రమే ‘అరుంధతి’ అని నటుడు అరవింద్ గుర్తుచేసుకున్నారు.  ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఆయన.. ఈ సినిమా తన ఇమేజ్‌ను ఎలా మార్చేసిందో వివరించారు.

Rajeev Rayala
|

Updated on: Oct 21, 2026 | 2:47 PM

Share
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు మనం అనుకున్న పాత్ర కాకుండా, అనుకోకుండా వచ్చిన మరో పాత్రే కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. అలా తన సినీ ప్రయాణంలో కీలకమైన మార్పును తీసుకొచ్చిన చిత్రమే ‘అరుంధతి’ అని నటుడు అరవింద్ గుర్తుచేసుకున్నారు.  ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఆయన.. ఈ సినిమా తన ఇమేజ్‌ను ఎలా మార్చేసిందో వివరించారు. స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలు, స్నేహితులతో తనకున్న అనుబంధం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి కూడా మనసు విప్పి మాట్లాడారు.

1 / 5
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరుంధతి’ సినిమా 2009లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ పోషించిన పసుపతి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ పాత్ర కోసం తొలుత తనను సంప్రదించారని అరవింద్ వెల్లడించారు. ఆడిషన్ కూడా జరిగిందని, కానీ కొన్ని కారణాలతో చివరకు ఆ అవకాశం సోనూసూద్‌కు దక్కిందని తెలిపారు.

2 / 5
ఆ పాత్ర తనకు రాకపోయినా నిరాశ చెందకుండా సినిమా సెట్‌కు వెళ్లానని, అక్కడే తనకు మరో పాత్రలో నటించే అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అలా అనుకోకుండా వచ్చిన అవకాశమే తన కెరీర్‌లో గుర్తుండిపోయే అనుభవంగా మారిందని చెప్పారు. కొన్నిసార్లు మనం ఒక సినిమాను ఎంచుకోవడం కంటే, ఆ సినిమానే మనల్ని ఎంచుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిన సందర్భాలను కూడా అరవింద్ గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ఓ చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ, అప్పటికే ‘అన్నవరం’, ‘అరుంధతి’ సినిమాలకు ఇచ్చిన మాట కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు.  

3 / 5
కెరీర్ ప్రారంభంలో అరవింద్ ఎక్కువగా విలన్, రౌడీ తరహా పాత్రల్లో కనిపించేవారు. దీంతో తెరపై ఆయనను చూసిన ప్రేక్షకులు నిజ జీవితంలోనూ అదే తరహా వ్యక్తి అనుకునేవారట. ముఖ్యంగా పిల్లలు, మహిళలు తనను చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 2006లో విడుదలైన ‘అన్నవరం’ తర్వాత, 2009లో వచ్చిన ‘అరుంధతి’ తన కెరీర్‌లో మరో ముఖ్యమైన మలుపుగా నిలిచిందని చెప్పారు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో తనపై ఉన్న అభిప్రాయం మారిపోయిందని, పిల్లలు కూడా తన దగ్గరకు వచ్చి మాట్లాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు.

4 / 5
తన సినీ ప్రయాణంలో పలువురు స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని అరవింద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎక్కువగా మాట్లాడేవారు కాదని, అయితే కలిసి భోజనం చేసే సందర్భాలు ఉండేవని చెప్పారు. అదే సినిమాలో నటించిన మలయాళ స్టార్ మోహన్‌లాల్ తమకు రెండుసార్లు కేరళ వంటకాలను వడ్డించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు వారి వ్యక్తిత్వం, ఇతరులతో వ్యవహరించే తీరు వంటి విషయాలు తనకు ప్రత్యేకంగా గుర్తుండిపోయాయని తెలిపారు.

5 / 5
Follow Us
అరుంధతిలో విలన్‌గా నేనే చేయాల్సింది.. కానీ

ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఏ దిశలో, ఎక్కడ ఉంచాలి?

RRB రైల్వేలో 1200 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

గ్లోబల్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

ధన్‌తేరస్ నవంబర్ 6 లేదా 7న? పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు శుభ..

ఆ ఒక్క హీరోతోనే మూడు సినిమాలు చేయాల్సింది మిస్ అయ్యా..

ఇంట్లోనే ఈజీగా 100శాతం స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌ తయారు చేసుకోండిలా!

దీపావళి ఎప్పుడు? లక్ష్మీ పూజ ముహూర్తం, పండుగ ప్రాముఖ్యత..

రామాయణం 'రావణ తాండవం' సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన యశ్

రోజూ పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభలో..