ఆ స్టార్ హీరోతో నాకు మంచి బాండింగ్ ఉంది.. అతను చూపించిన ఆత్మీయత ఎంతో గొప్పది
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు పొందిన నటుడు అజయ్, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి, జనతా గ్యారేజ్ సినిమా అనుభవాల గురించి, అలాగే దర్శకుడు కొరటాల శివ నుంచి తనకు లభించిన ప్రశంసల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
