AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి లివర్ కూర ఇలా వండితే.. అబ్బా రుచి ఏముందబ్బా .. అంటూ మళ్లీ మళ్లీ అడుగుతారు!

రుచికరమైన కోడి లివర్ కర్రీ ఇలా వండితే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. అయితే, ఇది వేడి అన్నంలో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 29, 2026 | 5:43 PM

Share
కావాల్సిన పదార్దాలు : 250 గ్రాముల కోడి లివర్, రెండు కప్పుల ఉల్లిపాయలు,  నాలుగు టమాటాలు,  పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ ధనియాల పొడి,  అర టీ స్పూన్ గరం మసాలా పొడి,  రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు ఆకులు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా కోడి లివర్‌ను తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి,  కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించాలి.

2 / 5
ఇక ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు ముక్కలు వేసి వేసి బంగారు రంగులోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.  ఇక ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి వాటిని మెత్తగా అయ్యేదాక బాగా ఉడికించాలి.

3 / 5

కోడి లివర్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి.

4 / 5
ఇక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడి లివర్ ముక్కలు దానిలో కలిపి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆ తర్వాత చివర్లో  మసాలా పొడి ,  అర కట్ట కొత్తిమీర కూరలో చల్లి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయడమే.

5 / 5
Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం