AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా.. పవర్ఫుల్ ఫుడ్

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే, మీరు వీటిని ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా ఉంటారు. ఇంకా కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 02, 2026 | 9:45 AM

Share
ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే, మీరు వీటిని ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా ఉంటారు. ఇంకా కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం..

1 / 5
చియా సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి చేతిలో పట్టుకోవడానికి ఆగవు. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వేరే వాటిలో దొరకవు. ఎందుకంటే, ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందుకే, ఇప్పటికీ వీటిని సూపర్‌ఫుడ్‌గా చెబుతున్నారు. ఇంకా ఇది గుండెను కూడా కాపాడాడుతోంది.

2 / 5
వీటిని తింటే ఇంకా బరువు కూడా తగ్గుతారు. ఇవి ఇవి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి. 
ఇంకా వీటిలో ఫైబర్, ప్రొటీన్,   కాల్షియం ఉంటాయి. మీరు రాత్రిపూట మొత్తం నానబెట్టి ఆ గింజలను ఉదయం తాగితే  కడుపు మంచిగా అవుతుంది. కాబట్టి వీటిని తాగడం అలవాటు చేసుకోండి.

వీటిని తింటే ఇంకా బరువు కూడా తగ్గుతారు. ఇవి ఇవి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటిలో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం ఉంటాయి. మీరు రాత్రిపూట మొత్తం నానబెట్టి ఆ గింజలను ఉదయం తాగితే కడుపు మంచిగా అవుతుంది. కాబట్టి వీటిని తాగడం అలవాటు చేసుకోండి.

3 / 5
ఎంత వరకు తీసుకోవాలంటే? మీరు  ఒక స్పూన్ గింజలను తీసుకుని నీటిలో  పది నిమిషాలు నానబెట్టి తీసుకోవచ్చు. ఇంకా మీరు ఆహారంలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా వీటిని ఓట్స్, స్మూతీస్, సలాడ్స్‌ పైన చల్లుకుని ఎంచక్కా తినొచ్చు. అయితే, రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లకు మించి వీటిని తీసుకోకూడదు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు

'పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే

ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?

పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది

ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !

మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!

భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!

20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు

పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?