AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిరిజనుల హెల్త్ సీక్రెట్.. చీమ గుడ్ల కూర..

Tribal food culture India: చీమ గుడ్ల కూర ఏంటా అని సందేహిస్తున్నారా? ఎందుకంటే ఇవి వాటి నుంచే తయారు చేస్తారు కాబట్టి. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే గిరిజన సాంప్రదాయ వంటకం. వీరి ఆహార అలవాట్లకు మన తినే ఆహారాలకు చాలా తేడా ఉంది.

Prasanna Yadla
|

Updated on: Apr 06, 2026 | 10:37 AM

Share

చీమ గుడ్ల కూర ఏంటా అని సందేహిస్తున్నారా? ఎందుకంటే ఇవి వాటి నుంచే తయారు చేస్తారు కాబట్టి. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే గిరిజన సాంప్రదాయ వంటకం. వీరి ఆహార అలవాట్లకు మన తినే ఆహారాలకు చాలా తేడా ఉంది. పూర్తిగా భిన్నం కూడా.

1 / 5
అడవిలో ఉండే ఎర్ర చీమలను ఇష్టంగా తింటారు. ఇంకా వీటితో అయితే రక రకాల వంటకాలు చేస్తారు. పులుసు, ఇగురు, కూర ఇలా ఎన్నో రెసిపీలు చేస్తారు. ఈ నెల నుంచి మొదలయ్యి నాలుగు నెలల పాటు ఆహార వేటలో వీటిని తింటారు.

2 / 5
చెట్లపై ఉండే పుల్లేరు చీమల గూళ్లను తీసుకుని వాటి నుంచి గుడ్లను వేరు చేసి తింటారు. దీనిని తినడం వలన ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. దీనిని అడవిలో ఉండే కొండవెదురు నుంచి తీస్తారు.

3 / 5

ఈ గుడ్లను వేరు చేసి క్యాబేజీని కట్ చేసినట్టుగా చేసుకుని దానిలో కొద్దిగా పెసరపప్పు, నువ్వుపొడి వేసి వండుతారు. ఇంకా ఆరి తేగ దుంపలు, మురగడి దుంపలు ఆగస్టు వరకు లభిస్తాయి.

4 / 5
కొందరు వీటిని కాల్చి, ఉడకబెట్టి బాగా తింటారు. ఇంకా కూరలు కూడా వండుకుని తింటారు. ఈ చీమ గుడ్లలో ప్రోటీన్, కాల్షియం శరీరానికి బలాన్ని ఇస్తాయి. అలాగే,  ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు