Dimple Cheeks: సొట్ట బుగ్గలు అంటేనే ప్రత్యేక ఆకర్షణ..! మరి వాటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా..? తెలుసుకుందాం రండి..

బుగ్గల్లో సొట్ట పడితే ఎంత అందమో కదా..! అలాంటి బుగ్గలు ఉన్నవారు అందరిలోనూ ఆకర్షణగా ఉంటారు. మరి ఆ సొట్ట బుగ్గల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మనం ఈ రోజు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 07, 2023 | 11:21 AM

 బుగ్గల్లో సొట్ట పడితే ఎంత అందమో కదా..! అలాంటి బుగ్గలు ఉన్నవారు అందరిలోనూ ఆకర్షణగా ఉంటారు. మరి ఆ సొట్ట బుగ్గల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మనం ఈ రోజు తెలుసుకుందాం..

బుగ్గల్లో సొట్ట పడితే ఎంత అందమో కదా..! అలాంటి బుగ్గలు ఉన్నవారు అందరిలోనూ ఆకర్షణగా ఉంటారు. మరి ఆ సొట్ట బుగ్గల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మనం ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7
బుగ్గలో సొట్ట పడితే ఆ అందమే వేరు. బుగ్గసొట్టలు అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ప్రత్యేక ఆకర్షణ.

2 / 7
సైన్సు, జీవశాస్త్ర నిపుణుల ప్రకారం సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం.

3 / 7
ముఖంలోని ప్రధాన కండరం జైగోమాటికస్ సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది.

4 / 7
 కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు చిన్న కండరాలుగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది.

5 / 7
ఆ రెండు కండరాల మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అప్పుడు నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది.

6 / 7
తల్లికి లేదా తండ్రికి సొట్ట బుగ్గలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది.

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!