AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు గ్రహాల అరుదైన కలయిక.. వీరికి లాభాలే లాభాలు.. దెబ్బకు జీవితం మారడం పక్కా..

వచ్చే నెలలో నాలుగు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో కలవబోతున్నాయి. అయితే, ఒకేసారి గురు,బుధ, సూర్య, చంద్రల కలయిక చాతుర్ గ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. వాటిలో రెండు రాశులకు అంతా మంచిగా ఉండబోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 08, 2026 | 9:44 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
వచ్చే నెలలో నాలుగు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో కలవబోతున్నాయి. అయితే, ఒకేసారి గురు,బుధ, సూర్య, చంద్రల కలయిక చాతుర్ గ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. వాటిలో రెండు రాశులకు అంతా మంచిగా ఉండబోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వచ్చే నెలలో నాలుగు శక్తివంతమైన గ్రహాలు కర్కాటక రాశిలో కలవబోతున్నాయి. అయితే, ఒకేసారి గురు,బుధ, సూర్య, చంద్రల కలయిక చాతుర్ గ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. వాటిలో రెండు రాశులకు అంతా మంచిగా ఉండబోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

సింహ రాశి :  ఈ రాశి వారు మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. వీళ్ళకి ఇక అన్ని మంచి రోజులే.  ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కొందరికి ఎక్కడ చేయి పెడితే అక్కడ వీరిది అవుతుంది.  అలాగే, పాత భూములకు విలువ పెరుగుతుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సమయంలో మీ ప్రియమైన వారితో మంచిగా గడుపుతారు. ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కష్ట పడిన వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.  తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.

3 / 5

మీన రాశి :  ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే వీరి ఊహకందని విధంగా  అద్భుతాలు చూస్తారు.  ఆగిపోయిన ప్రతి పనిని చేస్తారు. ఇంకా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి. పొరుగువారి వల్ల మీకు మేలు కలుగుతుంది ఎందుకంటే,  ఈ రాశి వారు చేసిన మేలు వీరినే వెతుక్కుంటూ వస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇంకా వీరికి నచ్చినట్టుగా మారుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ

మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్

శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం

క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత

ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే

దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..

శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!

దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..