AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఇంటి పెద్దకు ఈ లక్షణాలు ఉంటే.. ఇంట్లో వారికి నరకమే

ఆ చార్య చాణక్యుడు గురువు, ఆధ్యాత్మిక వేత్త. ఆయన చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన తన కాలంలోనే అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆయన సిద్ధాంతాలు కుటంబం, సంపదకు సంబంధించిన అనేక సందేశాలను అందిస్తాయి. అవి నేటి తరం వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Samatha J
|

Updated on: Oct 01, 2026 | 4:29 PM

Share
ఇక ఆయన ఒక కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి అంటే దానికి అనేక అంశాలు కారణం అవుతాయని తెలియజేశాడు. ఇంటి పెద్ద సరిగ్గా ప్రవర్తించకపోతే, ఆ కుటుంబం త్వరలోనే నాశనం అవుతుందని ఆయన తెలియజేస్తున్నాడు.  అంతే కాకుండా ఇంటికి పెద్దకు ఉండాల్సిన మంచి అలవాట్లు ఏవి? ఇంటి పెద్దకు ఏ లక్షణాలు ఉంటే అది కుటుంబ పురోగతికి సహాయపడుతుంది. ఇంటి పెద్ద ఏ చెడు అలవాట్లు కుటుంబానికి హాని చేస్తుందని తెలిపాడు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
దుబారా చేసే అలవాటు : ఆ చార్య చాణక్యుడు మాట్లాడుతూ, ఏ ఇంటి పెద్దకు అయితే దుబారా చేసే అలవాటు ఉంటుందో ఆ ఇల్లు నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంది అని చెప్పడం జరిగింది. కుటుంబ భారాన్ని మొత్తం ఇంటి పెద్దే మోయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి తప్పు చేస్తే కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని ఆయన తెలియజేయడం జరిగింది.

2 / 5
జూదం వ్యసనం : కుటుంబ పెద్దకు జూదం వ్యసనం ఉంటే ఆ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఈ వ్యసనం వలన సంపద, ఆరోగ్యం రెండింటి వలన నష్టపోతారు. అతిగా సంపాదించాలనే కోరిక ఆర్థిక నష్టానికి దారి తీస్తుందని ఆయన తెలియజేశారు. దీని వలన కుటుంబమే నాశనం అవుతుందంట.

3 / 5
ఏ యజమాని అయితే తన ఇంటిలోని స్త్రీ గౌరవించడో, అతను నిత్యం సమస్యలు ఎదుర్కుంటాడని చాణక్యుడు చెబుతున్నాడు. ఇంట్లో స్త్రీ గౌరవించకపోతే, ఆ ఇల్లు ఎప్పటికీ వర్ధిల్లదు, స్త్రీలను గౌరవించే ఇంటిలోనే సంపద , లక్ష్మీదేవి కొలువుతీరుతుందంట. అందువలన ఇంటి పెద్దకు పైన ఉన్న ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us