క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్! పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే…
క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ మన వంటకాల్లో విరివిగా ఉపయోగించే కూరగాయ. పచ్చటి క్యాప్సికమ్‌తో పోలిస్తే ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్‌లు మరింత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి కేవలం వంటకానికి రంగు, రుచిని మాత్రమే కాక, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
