AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే.. కీళ్ల నొప్పులు, వాపులు మాయం

పచ్చి మిర్చిని తలదన్నే ఈ క్రిస్పీ బజ్జీలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోడ్ సైడ్ దొరికే రుచిని తక్కువ సమయంలో, అది కూడా స్టఫింగ్‌తో ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. పెద్దలు, పిల్లలు ఇష్టపడే ఈ బజ్జీలు కారంగా ఉండవు కాబట్టి అందరూ రెండు నుంచి 4 వరకు వీటిని తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 12, 2026 | 5:48 PM

Share
ముందుగా నాలుగు పెద్ద క్యాప్సికంలను శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. ఒక క్యాప్సికం మధ్యలో ఉన్న తొడిమ భాగాన్ని పూర్తిగా కట్ చేసి తీసివేయాలి. బయట రోడ్ సైడ్ బజ్జీలలో చిన్న క్యాప్సికంలను నేరుగా ఉపయోగిస్తారు, కానీ ఇంట్లో పెద్దవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని రెండు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత, లోపల ఉన్న తెల్ల భాగాన్ని,  గింజలను పూర్తిగా శుభ్రం చేసి తీసివేయాలి. ఈ క్యాప్సికం ముక్కలను పక్కన పెట్టుకోవాలి.

1 / 5
ఇప్పుడు బజ్జీ పిండిని తయారుచేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 150 గ్రాముల జల్లించిన శనగపిండిని వేసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ బియ్యప్పిండి బజ్జీలకు మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. మసాలాల కోసం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి,  పావు టీ స్పూన్ వాము పొడి వేయాలి. వామును నేరుగా వేయకుండా, గ్రైండ్ చేసి పొడి చేసి వేస్తే రుచి బాగా వస్తుంది. చివరగా, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి.

2 / 5
ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి పల్చగా అయిపోవచ్చు. పిండి మరీ పల్చగా కాకుండా, కొద్దిగా గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి.  చివరగా, చిటికెడు వంట సోడాను వేసి మళ్లీ ఒకసారి కలపాలి. వంట సోడా వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి.

3 / 5
ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యేలోపు, సిద్ధం చేసుకున్న క్యాప్సికం ముక్కలను పిండిలో బాగా డిప్ చేసి, వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బజ్జీలను వేయించుకోవాలి. మధ్యమధ్యలో తిప్పుతూ, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా మారేంత వరకు వేయించాలి. వేగిన తర్వాత, అదనపు నూనెను పీల్చుకోవడం కోసం కిచెన్ టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన క్యాప్సికం ముక్కలను కూడా ఇదే విధంగా బజ్జీలుగా వేయించుకోవాలి. మీరు చిన్న క్యాప్సికంలను ఉపయోగిస్తే, వాటిని డైరెక్ట్‌గా పిండిలో ముంచి వేయించుకోవచ్చు.

4 / 5
అన్ని బజ్జీలను వేయించుకున్న తర్వాత, అవి వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క బజ్జీని తీసుకుని మధ్యలో పొడవుగా కట్ చేయాలి. ఇప్పుడు స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. కట్ చేసుకున్న బజ్జీ మధ్యలో కొద్దిగా కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. వీలైతే, కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే రుచి మరింత పెరుగుతుంది. ఈ స్టఫింగ్‌తో క్యాప్సికం బజ్జీల రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే

నీళ్ళు లేకుండా పండే ఎకైక పంట.. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడి

గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!

అనిరుధ్-కావ్య పెళ్లికి నవంబర్ 11నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ..

ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలర్ దిగుతున్నాడు

UPSC ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు AI రోబో అయితే ఎలా గుర్తిస్తారు?

ఇవి తీసుకుంటే కళ్ళ మసక తగ్గి.. కళ్ళద్దాలకు గుడ్ బై చెబుతారు

హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల..

అవునా.. పచ్చిబొప్పాయి తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ముక్క కూడా

లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!