షుగర్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే నిపుణులు చెబుతున్న చిట్కాలు ఇవే!

Updated on: Mar 19, 2026 | 10:56 AM

వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయ ఒక అద్భుతమైన పండు. కానీ మధుమేహం ఉన్నవారు దీనిని తినడానికి భయపడుతుంటారు. పుచ్చకాయలోని తీపి వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని ఆందోళన చెందుతారు. డయాబెటిస్ ఉన్న రోగులు పుచ్చకాయ తినవచ్చా అనే విషయంలో చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

1 / 5
పండులోంచి వచ్చే శబ్ధాన్ని గమనించడండి: మీ వేళ్లతో పుచ్చకాయను తట్టి చూడండి. ఒకవేళ నిండుగా (Dull thud) కాకుండా, లోపల ఖాళీగా ఉన్నట్లు ప్రతిధ్వనించే శబ్దం వస్తే అది బాగా పండినట్లు గుర్తు. మొద్దుబారిన శబ్దం వస్తే అది పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

2 / 5
ఎలా తీసుకోవాలి?: రోజుకు 100 నుండి 150 గ్రాముల పుచ్చకాయ ముక్కలను మించి తీసుకోకూడదు. పుచ్చకాయను జ్యూస్ చేస్తే అందులోని ఫైబర్ పోతుంది, దీనివల్ల షుగర్ లెవల్స్ వెంటనే పెరుగుతాయి. అందుకే ముక్కలుగానే తినాలి.

3 / 5
పుచ్చకాయ ముక్కలను బాదం, వాల్‌నట్స్ లేదా ఇతర హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే చక్కెర గ్రహించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే తినే టైమ్‌ కూడా ముఖ్యమే. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. రాత్రి పూట పండ్లు తినడం మధుమేహులకు అంత మంచిది కాదు.

4 / 5
మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు ముందుగా ఒక చిన్న ముక్క కోయమని అడగండి. ఆ తర్వాత కొంచెం దూది ఉండ లేదా టిష్యూ పేపర్ తీసుకుని ఆ ముక్క లోపలి భాగాన్ని మెల్లగా రుద్దండి. దూది లేదా టిష్యూ పేపర్‌ను రుద్దిన తర్వాత అది ఎర్రగా మారితే ఆ పుచ్చకాయ కల్తీ అయినట్లుగా భావించాలి.

5 / 5
పుచ్చకాయ ఎర్రగా కనిపించేలా చేయడానికి దానికి “ఎరిథ్రోసిన్” అనే రసాయనాన్ని కలుపుతారు. ఈ రసాయనం ఉన్న పుచ్చకాయను తినడం ఆరోగ్యానికి తీవ్రహానికరం. అదే టిష్యూ పేపర్ రంగు మారకపోతే, పుచ్చకాయను సహజమైనదిగా పరిగణించవచ్చు.

Follow Us