Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా..? ఎవరూ చెప్పని విషయాలు ఇవే..
చాలామంది ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు. అవసరం లేదనుకుని వాటిని మూసివేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఎలాంటి సమయంలో సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
