AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triton: టెస్లా కంటే తోపు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120 కిమీ ప్రయాణం! త్వరలోనే భారత్‌లో లాంచ్..

Triton SUV Model : టెస్లా కంటే తోపు ఈ కారు. త్వరలోనే భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌...

Ravi Kiran
|

Updated on: Oct 07, 2021 | 11:04 AM

Share
టెస్లా కంటే తోపు ఈ కారు. త్వరలోనే భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని త్వరలోనే రిలీజ్ చేయనుంది.

1 / 9
ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ట్రిటాన్‌ సంస్థ ‘ది ట్రిటాన్‌ హెచ్’ పేరుతో వచ్చే వారం భారత్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 / 9
తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 / 9
ఇదిలా ఉంటే ఈ ఏడాది మే నెల నుంచి ట్రిటాన్‌ హెచ్‌ ఎస్‌యూవీ మోడల్‌ ప్రీ-బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. ఈ మోడల్ కారు టెస్లాకు గట్టి పోటీ ఇవ్వనుంది.

4 / 9
ఈ కారు ఏడు కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.

5 / 9
1,500 హర్స్‌పవర్‌‌ను ట్రిటాన్‌ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ కారులో 200kwh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జ్ చేస్తే గరిష్టంగా 1120 కిమీ ప్రయాణం చేయొచ్చు.

6 / 9
రెండు గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 96 కిమీ వేగాన్ని ఈ కారు అందుకుంటుంది. అలాగే కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌‌ను ఏర్పాటు చేశారు.

7 / 9
భారత్‌లో 1000 కార్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ ప్రకటించారు.

8 / 9
అమెరికాలో ఈ కారు ధర సుమారు రూ. 1.05 కోట్లు ఉండగా.. భారత్‌లో అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తామని అన్నారు.

9 / 9
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!