Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పిడుగులాంటి వార్త.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఛార్జీల బాదుడే..
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి చేదువార్త. డిసెంబర్ 1 నుంచి కార్డ్ రూల్స్ మారనున్నాయి. ఇక నుంచి కార్డు లావాదేవీలపై అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే. ఏయే రూల్స్ రానున్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
