Credit Cards: ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్..
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్. కొన్ని ఫోన్‌పే కార్డులపై ఎస్బీఐ కార్డు రాయింట్ల పాయింట్లను భారీగా తగ్గించింది. గతంలో ఇచ్చే రివార్డ్ పాయింట్లను సగానికి సగం తగ్గించింది. జులై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయని ప్రకటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
